top of page


రేజేటి వారి
జ్యోతిష్య ప్రపంచానికి స్వాగతం
శ్రీ హనుమాన్
జ్యోతిష్య విద్యా పీఠం
Sri Hanuman Jyothishya Vidya peetham
Best Astrology
About
గురు పరిచయం

శ్రీమాన్ శ్రీ రేజేటి గురునాధ రామ శర్మ
మా గురువుగారైన శ్రీమాన్ శ్రీ రేజేటి గురుణధ రామ శర్మ గారు దాదాపు 30 ఏళ్ళ అనుభవం గల జ్యోతిష్య పండితులు. పురోహితము లోని లోతుని మరియు జ్యోతిష్య శాస్త్రంలోని మెలకువలను ఆవుపోశాన పట్టిన మహా పండితులు. జ్యోతిష్యం మరియు పురోహిత విద్యను బోధిస్తూ ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దారు. ఆయన వద్ద జ్యోతిష్య సలహా తీసుకుని జీవితంలో విజయవంతమైన మార్గాన్ని ఎంచుకున్న ఎంతో మంది సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు.
Contact
సంప్రదించండి
ఈరోజే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి
Tel: +91-9959366425
Email: sharmargr.astrology@gmail.com
శ్రీ హనుమాన్ జ్యోతిష్య విద్యా పీఠం, 4-4, నవోదయ కాలన ీ, మధురవాడ, విశాఖపట్నం - 530048.
bottom of page









