ఓం శ్రీ మాత్రే నమః
శ్రీ శ్రీ శ్రీ దుర్గా శరన్నవరాత్రి/విజయ దశమి పూజా విధానము
శ్రీ దుర్గా శరన్నవరాత్రి పర్వ దినములలో దుర్గా పూజ ఎలా చేసుకోవాలి వీధి విధానములతో కూడిన పూర్తి పూజ ను ఇక్కడ జత పరిచాము. భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజించి ఆ మాత కృపకు పాత్రులగుదురని కోరుతున్నాము


శ్రీ హనుమాన్ జ్యోతిష్య విద్యా పీఠం తరపున విజయ దశమి శుభాకాంక్షలు
శ్రీమాన్ శ్రీ రేజేటి గురునాధ రామ శర్మ
శ్రీమహాగణాధిపతయే నమః |
శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓమ్ |
(ఉద్దరిని తో నీళ్ళు తీసుకుని చుట్టూ చల్లుతూ క్రింది మంత్రము పఠించాలి)
శుచిః
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ||
(చేతులు జోడిస్తూ గణపతిని,ఇష్ట దైవాన్ని మరియు గురువున ప్రార్ధించాలి)
ప్రార్థనా
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
దే॒వీం వాచ॑మజనయన్త దే॒వాస్తాం వి॒శ్వరూ॑పాః ప॒శవో॑ వదన్తి |
సా నో॑ మ॒న్ద్రేష॒మూర్జ॒o దుహా॑నా ధే॒నుర్వాగ॒స్మానుప॒ సుష్టు॒తైతు॑ ||
యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా |
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళమ్ ||
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ |
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః |
ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోఽస్తు తే ||
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః | ఉమామహేశ్వరాభ్యాం నమః |
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః | శచీపురందరాభ్యాం నమః |
అరుంధతీవసిష్ఠాభ్యాం నమః | శ్రీసీతారామాభ్యాం నమః |
మాతాపితృభ్యో నమః | సర్వేభ్యో మహాజనేభ్యో నమః |
(పంచపాత్రలో ఉన్న నీటిని ఉద్దరినెతో కుడి చేతిలో వేసుకొని మూడుసార్లు త్రాగి నాల్గవసారి చేయి కడుగవలెను)
ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా | ఓం గోవిందాయ నమః |
ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీకేశాయ నమః |
ఓం పద్మనాభాయ నమః | ఓం దామోదరాయ నమః |
ఓం సంకర్షణాయ నమః | ఓం వాసుదేవాయ నమః |
ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్ధాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః | ఓం అధోక్షజాయ నమః |
ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః | ఓం ఉపేంద్రాయ నమః |
ఓం హరయే నమః | ఓం శ్రీకృష్ణాయ నమః |
(ఆవు నెయ్యి దీపమును ఆగరుబత్తితో వెలిగించ వలెను)
దీపారాధనమ్
దీపస్త్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ ||
దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||
(కొంచెం అక్షతులు కుడి చేతిలోకి తీసుకొని వాసనచూసి ఎదమదిక్కుకి వేయవలెను)
భూతోచ్చాటనమ్
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా ||
(బ్రోటన,మధ్య,ఉంగరం వ్రేలు కలిపి ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయవలెను)
ప్రాణాయామమ్
ఓం భూః ఓం భువ॑: ఓగ్‍ం సువ॑: ఓం మహ॑: ఓం జన॑: ఓం తప॑: ఓగ్‍ం సత్యమ్ |
ఓం తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ |
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృత॒o బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోమ్ ||
(హృదయమును తాకుతూ క్రింది మంత్రము చెప్పుకొనవలెను)
సంకల్పమ్
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా ,గోదావరి నద్యోః మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజ మాసే శుక్ల పక్షే …… తిథౌ …… వాసరే ---- నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రోద్భవస్య …… నామధేయస్య (మమ ధర్మపత్నీ శ్రీమతః …… గోత్రస్య …… నామధేయః సమేతస్య) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పారాంబికా దేవి ఉద్దిశ్య శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పారాంబికా దేవి ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
(నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీమహాగణపతి పూజాం కరిష్యే |)
తదంగ కలశారాధనం కరిష్యే |
(కలశతో నీళ్ళు తీసుకొని అందులో గంధం,పువ్వులు,అక్షతలు,మామిడికొమ్మ అందులో వేసి దానిపై కుడి ఎడమ చేతులు బోర్లించి ఉంచవలెను)
కలశారాధనమ్
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య |
కలశే ఉదకం పూరయిత్వా |
కలశస్యోపరి హస్తం నిధాయ |
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః |
మూలే త్వస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతా ||
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా |
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఓం ఆక॒లశే”షు ధావతి ప॒విత్రే॒ పరి॑షిచ్యతే |
ఉ॒క్థైర్య॒జ్ఞేషు॑ వర్ధతే |
ఆపో॒ వా ఇ॒దగ్‍ం సర్వ॒o విశ్వా॑ భూ॒తాన్యాప॑:
ప్రా॒ణా వా ఆప॑: ప॒శవ॒ ఆపోఽన్న॒మాపోఽమృ॑త॒మాప॑:
స॒మ్రాడాపో॑ వి॒రాడాప॑: స్వ॒రాడాప॒శ్ఛందా॒గ్॒స్యాపో॒
జ్యోతీ॒గ్॒ష్యాపో॒ యజూ॒గ్॒ష్యాప॑: స॒త్యమాప॒:
సర్వా॑ దే॒వతా॒ ఆపో॒ భూర్భువ॒: సువ॒రాప॒ ఓమ్ ||
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ |
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ |
భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ||
ఆయాంతు శ్రీ …….. పూజార్థం మమ దురితక్షయకారకాః |
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య,
దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ||
శంఖపూజా
కలశోదకేన శంఖం పూరయిత్వా ||
శంఖే గంధకుంకుమపుష్పతులసీపత్రైరలంకృత్య ||
శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతామ్ |
పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||
త్రైలోక్యేయాని తీర్థాని వాసుదేవస్యదద్రయా |
శంఖే తిష్ఠంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే |
పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే ||
గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |
నవనాదేనపాతాళే పాంచజన్య నమోఽస్తు తే ||
ఓం శంఖాయ నమః | ఓం ధవళాయ నమః |
ఓం పాంచజన్యాయ నమః | ఓం శంఖదేవతాభ్యో నమః |
సకలపూజార్థే అక్షతాన్ సమర్పయామి ||
(గంట వాయించ వలెను)
ఘంటపూజా
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా |
ఘంటదేవతాభ్యో నమః |
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి |
ఘంటానాదమ్ –
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసామ్ |
ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనమ్ ||
ఇతి ఘంటానాదం కృత్వా ||
విఘ్నేశ్వర పూజ
అస్మిన్ హరిద్రాబింబే శ్రీమహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ||
ప్రాణప్రతిష్ఠ
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
శ్రీ మహాగణపతయే నమః |
స్థిరో భవ వరదో భవ |
సుముఖో భవ సుప్రసన్నో భవ |
స్థిరాసనం కురు |
(పుష్పములు పట్టుకొని నమస్కరిస్తూ గణపతిని ప్రార్ధించాలి)
ధ్యానం
హరిద్రాభం చతుర్బాహుం
హరిద్రావదనం ప్రభుమ్ |
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ |
భక్తాఽభయప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్ |
ఓం హరిద్రా గణపతయే నమః |
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిగ్ం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ||
ఓం మహాగణపతయే నమః | ధ్యాయామి | ధ్యానం సమర్పయామి | ౧ ||
ఓం మహాగణపతయే నమః | ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి | ౨ ||
ఓం మహాగణపతయే నమః | నవరత్నఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి | ౩ ||
ఓం మహాగణపతయే నమః | పాదయోః పాద్యం సమర్పయామి | ౪ ||
ఓం మహాగణపతయే నమః | హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | ౫ ||
ఓం మహాగణపతయే నమః | ముఖే ఆచమనీయం సమర్పయామి | ౬ ||
(పుష్పముతో నీళ్ళు గణపతిమీద చల్లాలి)
స్నానం
ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హే రణా॑య॒ చక్ష॑సే ||
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ||
తస్మా॒ అర॑o గమామ వో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః ||
ఓం మహాగణపతయే నమః |
శుద్ధోదక స్నానం సమర్పయామి | ౭ ||
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
(ప్రత్తితో చేసిన వస్త్రం వేయాలి)
వస్త్రం
అభి వస్త్రా సువసనాన్యర్షాభి ధేనూః సుదుఘాః పూయమానః |
అభి చంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్రథినో దేవ సోమ ||
ఓం మహాగణపతయే నమః |
వస్త్రం సమర్పయామి | ౮ ||
(ప్రత్తితో చేసిన యజ్ఞోపవీతం వేయాలి)
యజ్ఞోపవీతం
ఓం య॒జ్ఞో॒ప॒వీ॒తం ప॒రమ॑o పవి॒త్రం
ప్ర॒జాప॑తే॒ర్యత్స॒హజ॑o పు॒రస్తా”త్ |
ఆయు॑ష్యమగ్ర్య॒o ప్ర॒తి ము॑oచ శు॒భ్రం
య॑జ్ఞోపవీ॒తం బ॒లమ॑స్తు॒ తేజ॑: ||
ఓం మహాగణపతయే నమః |
యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి | |
(గంధం చల్లాలి)
గంధం
గ॒oధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీ॑గ్ం సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
ఓం మహాగణపతయే నమః |
దివ్య శ్రీ గంధం సమర్పయామి | ౯ ||
ఓం మహాగణపతయే నమః |
ఆభరణం సమర్పయామి | ౧౦ ||
పుష్పైః పూజయామి |
ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః | ఓం గజకర్ణకాయ నమః |
ఓం లంబోదరాయనమః | ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం మహాగణపతయే నమః |
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి | ౧౧ ||
(అగరుబత్తి వెలిగించ వలెను)
ధూపం
వనస్పత్యుద్భవిర్దివ్యైః నానా గంధైః సుసంయుతః |
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే నమః |
ధూపం ఆఘ్రాపయామి | ౧౨ ||
(దీపం మీద అక్షతలు వేసి నమస్కరించాలి)
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోఽస్తు తే ||
ఓం మహాగణపతయే నమః |
ప్రత్యక్ష దీపం సమర్పయామి | ౧౩ ||
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి |
(నైవేద్యం మీద నీళ్ళు చల్లి నైవేద్యం పెట్టవలెను)
నైవేద్యం
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
శ్రీ మహాగణపతయే నమః కదలీఫాలోపార గుఢ నైవేద్యం సమర్పయామి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః |
నైవేద్యం సమర్పయామి | ౧౪ ||
(3 ఆకులు ఒక చెక్క 2 అరటి పండ్లు ఉంచవలెను)
తాంబూలం
పూగీఫలశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం |
ముక్తాచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే నమః |
తాంబూలం సమర్పయామి | ౧౫ ||
(కర్పూరం వెలిగించ వలెను)
నీరాజనం
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒, యదాస్తే” |
ఓం మహాగణపతయే నమః |
నీరాజనం సమర్పయామి | ౧౬ ||
(పుష్పం పట్టుకొని నమస్కరించవలెను)
మంత్రపుష్పం
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ||
ఓం మహాగణపతయే నమః |
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
(పుష్పములు పట్టుకొని ప్రదక్షిణము చేయవలెను)
ప్రదక్షిణం
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ||
ఓం మహాగణపతయే నమః |
ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః |
ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి ||
(నమస్కరించవలెను)
క్షమాప్రార్థన
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ||
ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||
(గణపతి మీద పుష్పమును తలలో ఉంచుకొన వలెను)
తీర్థం
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం ||
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
(గణపతిని ఒక్క ఒక్కసారి ఎత్తిదించవలెను)
ఉద్వాసనం
ఓం య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః |
తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ |
తే హ॒ నాక॑o మహి॒మాన॑స్సచన్తే |
యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాస్సన్తి॑ దే॒వాః ||
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి ||
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |
ఓం శాంతిః శాంతిః శాంతిః |
దుర్గా పూజ
(పంచపాత్రలో ఉన్న నీటిని ఉద్దరినే తో మూడుసార్లు త్రాగవలెను)
పునః సంకల్పం
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ జగదంబా ప్రసాదేన సర్వాపన్నివృత్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, మమ సమస్త వ్యాధినాశనద్వారా క్షిప్రమేవారోగ్యప్రాప్త్యర్థం, గ్రహపీడానివారణార్థం, పిశాచోపద్రవాది సర్వారిష్ట నివారణార్థం సకలైశ్వర్య సిద్ధ్యర్థం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దుర్గా పరాదేవీ ప్రీత్యర్థం శ్రీసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
(దేవీ విగ్రహమును ప్రతిష్ట చేయవలెను)
ప్రాణప్రతిష్ఠా
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
అస్మిన్ బింబే సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్రపరివార సమేతం
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ
ఆవాహితా భవ స్థాపితా భవ | సుప్రసన్నో భవ వరదా భవ | స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ||
స్వామిని శ్రీజగన్మాతా యావత్పూజావసానకమ్ |
తావత్త్వం ప్రీతిభావేన బింబేఽస్మిన్ సన్నిధిం కురు ||
(పుష్పములు అక్షతలు పట్టుకొని నమస్కరించవలెను)
ధ్యానం
ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండీం శిరః
శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతామ్ |
నీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం
యామస్తౌత్ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభమ్ ||
అక్షస్రక్పరశూగదేషుకులిశం పద్మం ధనుః కుండికాం
దండం శక్తిమసిం చ చర్మ జలజం ఘంటాం సురాభాజనమ్ |
శూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాళప్రభాం
సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితామ్ ||
ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుః సాయకం
హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసచ్ఛీతాంశుతుల్యప్రభామ్ ||
గౌరీదేహసముద్భవాం త్రిజగతామాధారభూతాం మహా-
-పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీమ్ ||
సింహస్థా శశిశేఖరా మరకతప్రఖ్యైశ్చతుర్భిర్భుజైః
శంఖం చక్ర ధనుః శరాంశ్చ దధతీ నేత్రైస్త్రిభిః శోభితా |
ఆముక్తాంగద హార కంకణరణత్కాంచీరణన్నూపురా
దుర్గా దుర్గతిహారిణీ భవతు నో రత్నోల్లసత్కుండలా ||
ఓం శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధ్యాయామి |
(అక్షతలు దేవి పాదములుపై వేయవలెను)
ఆవాహనం
హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సువ॒ర్ణ ర॑జత॒స్ర॑జామ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ||
ఆగచ్ఛ వరదే దేవి దైత్యదర్పవినాశిని |
పూజాం గృహాణ సుముఖి నమస్తే శంకరప్రియే ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆవాహయామి |
(పుష్పములు దేవి పాదములపై ఉంచవలెను)
ఆసనం
తాం మ॒ ఆ వ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ ||
అనేకరత్నసంయుక్తం నానామణిగణాన్వితమ్ |
ఇదం హేమమయం దివ్యమాసనం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః నవరత్నఖచిత సువర్ణసింహాసనం సమర్పయామి |
(పుష్పముతో నీటిని చల్లవలెను)
పాద్యం
అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑ద ప్ర॒బోధి॑నీమ్ |
శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑ దే॒వీ జు॑షతామ్ ||
గంగాదిసర్వతీర్థేభ్య ఆనీతం తోయముత్తమమ్ |
పాద్యార్థం తే ప్రదాస్యామి గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |
(పుష్పముతో నీటిని పాదములపై చల్లవలెను)
అర్ఘ్యం
కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రాకారామా॒ర్ద్రాం జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ |
ప॒ద్మే॒స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
గంధ పుష్పాక్షతైర్యుక్తమర్ఘ్యం సంపాదితం మయా |
గృహాణ త్వం మహాదేవి ప్రసన్నా భవ సర్వదా ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
(నీళ్ళు చేతిలో వేసుకొని ఆకులో విడిచిపెట్టవలెను)
ఆచమనీయం
చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం యశ॑సా॒ జ్వల॑న్తీ॒o శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |
తాం ప॒ద్మినీ॑మీ॒o శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతా॒o త్వాం వృ॑ణే ||
కర్పూరేణ సుగంధేన వాసితం స్వాదు శీతలమ్ |
తోయమాచమనీయార్థం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
(తులసి జలం చల్లవలెను)
మధుపర్కం
కాపిలం దధి కుందేందుధవళం మధుసంయుతమ్ |
స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భోః ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి |
(పంచామృతములు చల్లవలెను)
పంచామృత స్నానం
పయో దధి ఘృతం చైవ శర్కరా మధు సంయుతమ్ |
పంచామృతం మయాఽఽనీతం స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః పంచామృతస్నానం సమర్పయామి |
(నీళ్ళు పుష్పముతో చల్లవలెను)
శుద్ధోదకస్నానం
ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑ జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ॑ బి॒ల్వః |
తస్య॒ ఫలా॑ని॒ తప॒సా ను॑దన్తు మా॒ యాన్త॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ||
శుద్ధం యత్సలిలం దివ్యం గంగాజలసమం స్మృతమ్ |
సమర్పితం మయా భక్త్యా స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
(చీర-జెకట్టు పసుపు కుంకుమ ఆకులు అరటిపండ్లు ఉంచవలెను)
వస్త్రం
ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ |
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మి॒న్ కీ॒ర్తిమృద్ధి॑o ద॒దాతు॑ మే ||
అ॒భి వస్త్రా॑ సువస॒నాన్య॑ర్షా॒భి ధే॒నూః సు॒దుఘా॑: పూ॒యమా॑నః |
అ॒భి చ॒న్ద్రా భర్త॑వే నో॒ హిర॑ణ్యా॒భ్యశ్వా॑న్ర॒థినో॑ దేవ సోమ ||
పట్టయుగ్మం మయా దత్తం కంచుకేన సమన్వితమ్ |
పరిధేహి కృపాం కృత్వా మాతర్దుర్గార్తినాశినీ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
(తోరణం ఉంచవలెను)
సౌభాగ్యసూత్రం
క్షు॒త్పి॒పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॒ల॒క్ష్మీర్నా॑శయా॒మ్యహమ్ |
అభూ॑తి॒మస॑మృద్ధి॒o చ॒ స॒ర్వా॒న్ నిర్ణు॑ద మే॒ గృహాత్ ||
సౌభాగ్యసూత్రం వరదే సువర్ణమణిసంయుతమ్ |
కంఠేఽర్పయామి దేవేశి సౌభాగ్యం దేహి మే సదా || [బధ్నామి]
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః సౌభాగ్యసూత్రం సమర్పయామి |
(సెంటు, లవండర్ చల్లవలెను)
గంధాది పరిమళద్రవ్యాణి
గ॒న్ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్షా॒o ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ”మ్ |
ఈ॒శ్వరీగ్॑o సర్వ॑భూతా॒నా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ||
(గంధం చల్లవలెను)
గంధం
శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్ |
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః చందనం సమర్పయామి |
(పసుపు వేయవలెను)
హరిద్రాచూర్ణం
హరిద్రారంజితే దేవి సుఖసౌభాగ్యదాయిని |
తస్మాత్త్వాం పూజయామ్యత్ర సుఖం శాంతిం ప్రయచ్ఛ మే ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి |
(కుంకుమ వేయవలెను)
కుంకుమ
కుంకుమం కామదం దివ్యం కామినీకామసంభవమ్ |
కుంకుమేనార్చితా దేవీ కుంకుమం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః కుంకుమం సమర్పయామి |
(సింధూరం వేయవలెను)
సిందూరం
సిందూరమరుణాభాసం జపాకుసుమసన్నిభమ్ |
అర్పితం తే మయా భక్త్యా ప్రసీద పరమేశ్వరి ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః సిందూరం సమర్పయామి |
(కాటుక సమర్పించవలెను)
కజ్జలం
చక్షుభ్యాం కజ్జలం రమ్యం సుభగే శాంతికారకమ్ |
కర్పూరజ్యోతిముత్పన్నం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః కజ్జలం సమర్పయామి |
(గాజులు అమ్మవారికి వేయవలెను)
ఆభరణం
మన॑స॒: కామ॒మాకూ॑తిం వా॒చః స॒త్యమ॑శీమహి |
ప॒శూ॒నాగ్ం రూ॒పమన్న॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతా॒o యశ॑: ||
హార కంకణ కేయూర మేఖలా కుండలాదిభిః |
రత్నాఢ్యం హీరకోపేతం భూషణం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆభరణాని సమర్పయామి |
(పుష్పమాల అమ్మవారి మెడలో వేయవలెను)
పుష్పమాలా
క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా మ॒యి॒ సమ్భ॑వ క॒ర్దమ |
శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే మా॒తర॑o పద్మ॒మాలి॑నీమ్ ||
మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని భక్తితః |
మయాఽఽహృతాని పుష్పాణి పూజార్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః పుష్పమాలాం సమర్పయామి |
(అక్షతలు పుష్పములు కుంకుమతో అమ్మవారిని పూజించవలెను)
అథాంగ పూజా
ఓం దుర్గాయై నమః – పాదౌ పూజయామి |
ఓం గిరిజాయై నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం అపర్ణాయై నమః – జానూనీ పూజయామి |
ఓం హరప్రియాయై నమః – ఊరూ పూజయామి |
ఓం పార్వత్యై నమః – కటిం పూజయామి |
ఓం ఆర్యాయై నమః – నాభిం పూజయామి |
ఓం జగన్మాత్రే నమః – ఉదరం పూజయామి |
ఓం మంగళాయై నమః – కుక్షిం పూజయామి |
ఓం శివాయై నమః – హృదయం పూజయామి |
ఓం మహేశ్వర్యై నమః – కంఠం పూజయామి |
ఓం విశ్వవంద్యాయై నమః – స్కంధౌ పూజయామి |
ఓం కాళ్యై నమః – బాహూ పూజయామి |
ఓం ఆద్యాయై నమః – హస్తౌ పూజయామి |
ఓం వరదాయై నమః – ముఖం పూజయామి |
ఓం సువాణ్యై నమః – నాసికాం పూజయామి |
ఓం కమలాక్ష్యై నమః – నేత్రే పూజయామి |
ఓం అంబికాయై నమః – శిరః పూజయామి |
ఓం పరాదేవ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి |
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ పూజ
ఓం దుర్గాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహాగౌర్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వలోకేశ్యై నమః |
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః |
ఓం సర్వతీర్థమయ్యై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం దేవయోనయే నమః |
ఓం అయోనిజాయై నమః |
ఓం భూమిజాయై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం ఆధారశక్త్యై నమః |
ఓం అనీశ్వర్యై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం నిరహంకారాయై నమః |
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః |
ఓం సర్వలోకప్రియాయై నమః |
ఓం వాణ్యై నమః |
ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం వనీశాయై నమః |
ఓం వింధ్యవాసిన్యై నమః |
ఓం తేజోవత్యై నమః |
ఓం మహామాత్రే నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం దేవతాయై నమః |
ఓం వహ్నిరూపాయై నమః |
ఓం సదౌజసే నమః |
ఓం వర్ణరూపిణ్యై నమః |
ఓం గుణాశ్రయాయై నమః |
ఓం గుణమయ్యై నమః |
ఓం గుణత్రయవివర్జితాయై నమః |
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం సర్వసంహారకారిణ్యై నమః |
ఓం ధర్మజ్ఞానాయై నమః |
ఓం ధర్మనిష్ఠాయై నమః |
ఓం సర్వకర్మవివర్జితాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం కామసంహర్త్ర్యై నమః |
ఓం కామక్రోధవివర్జితాయై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః |
ఓం సుజయాయై నమః |
ఓం జయభూమిష్ఠాయై నమః |
ఓం జాహ్నవ్యై నమః |
ఓం జనపూజితాయై నమః |
ఓం శాస్త్రాయై నమః |
ఓం శాస్త్రమయాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం చంద్రార్ధమస్తకాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భ్రామర్యై నమః |
ఓం కల్పాయై నమః |
ఓం కరాళ్యై నమః |
ఓం కృష్ణపింగళాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం రౌద్ర్యై నమః |
ఓం చంద్రామృతపరిశ్రుతాయై నమః |
ఓం జ్యేష్ఠాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం జగత్సృష్ట్యాదికారిణ్యై నమః |
ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః |
ఓం కామిన్యై నమః |
ఓం కమలాలయాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం కలాతీతాయై నమః |
ఓం కాలసంహారకారిణ్యై నమః |
ఓం యోగనిష్ఠాయై నమః |
ఓం యోగిగమ్యాయై నమః |
ఓం యోగిధ్యేయాయై నమః |
ఓం తపస్విన్యై నమః |
ఓం జ్ఞానరూపాయై నమః |
ఓం నిరాకారాయై నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః |
ఓం భూతాత్మికాయై నమః |
ఓం భూతమాత్రే నమః |
ఓం భూతేశాయై నమః |
ఓం భూతధారిణ్యై నమః |
ఓం స్వధానారీమధ్యగతాయై నమః |
ఓం షడాధారాదివర్తిన్యై నమః |
ఓం మోహదాయై నమః |
ఓం అంశుభవాయై నమః |
ఓం శుభ్రాయై నమః |
ఓం సూక్ష్మాయై నమః |
ఓం మాత్రాయై నమః |
ఓం నిరాలసాయై నమః |
ఓం నిమ్నగాయై నమః |
ఓం నీలసంకాశాయై నమః |
ఓం నిత్యానందాయై నమః | ఓం హరాయై నమః |
ఓం పరాయై నమః |
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం దుర్లభరూపిణ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సర్వగతాయై నమః |
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః |
ఇతి శ్రీ దుర్గా అష్టోత్తరశతనామావళిః |
(ఆగరుబత్తి వెలిగించవలెను)
ధూపం
ఆప॑: సృ॒జన్తు॑ స్నిగ్ధా॒ని చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే |
ని చ॑ దే॒వీం మా॒తర॒o శ్రియ॑o వా॒సయ॑ మే కు॒లే ||
వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః |
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ధూపం ఆఘ్రాపయామి |
(దీపం పై అక్షతలు వేసి నమస్కరించవలెను)
దీపం
ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం పి॒ఙ్గ॒లాం ప॑ద్మమా॒లినీమ్ |
చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ||
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా |
దీపం గృహాణ దేవేశి త్రైలోక్యతిమిరాపహమ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః దీపం దర్శయామి |
ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
(అన్ని రకముల పిండివంటలు నైవేద్యము పెట్టవలెను)
నైవేద్యం
ఆ॒ర్ద్రాం య॒: కరి॑ణీం య॒ష్టిం సు॒వర్ణాం హే॑మమా॒లినీమ్ |
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ||
శర్కరాఖండఖాద్యాని దధిక్షీరఘృతాని చ |
ఆహారార్థం భక్ష్యభోజ్యం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
(5 లేదా 8 రకముల పండ్లను ఉంచవలెను)
ఋతుఫలం
ఇదం ఫలం మయా దేవి స్థాపితం పురతస్తవ |
తేన మే సఫలావాప్తిర్భవేజ్జన్మని జన్మని ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఋతుఫలం సమర్పయామి |
(తాంబూలం ఉంచవలెను)
తాంబూలం
తాం మ॒ ఆ వ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ |
యస్యా॒o హిర॑ణ్య॒o ప్రభూ॑త॒o గావో॑ దా॒స్యోఽశ్వా”న్వి॒న్దేయ॒o పురు॑షాన॒హమ్ ||
పూగీఫలం మహద్దివ్యం నాగవల్లీదళైర్యుతమ్ |
ఏలాలవంగసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి |
(అరటిపండ్లు ఆకులు చెక్క 11 రూపాయలు ఉంచవలెను)
దక్షిణా
హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః |
అనంతపుణ్యఫలదం అతః శాన్తిం ప్రయచ్ఛ మే |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః దక్షిణాం సమర్పయామి |
(కర్పూరం వెలిగించవలెను)
నీరాజనం
స॒మ్రాజ॑o చ వి॒రాజ॑o చాభి॒శ్రీర్యా చ॑ నో గృ॒హే |
ల॒క్ష్మీ రా॒ష్ట్రస్య॒ యా ముఖే॒ తయా॑ మా॒ సగ్ం సృ॒జామసి ||
కదలీగర్భసంభూతం కర్పూరం తు ప్రదీపితమ్ |
ఆరార్తికమహం కుర్వే పశ్య మాం వరదా భవ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |
(పుష్పములు 11 రూపాయలు పట్టుకొని లేచి నిలబడి నమస్కరించవలెను)
మంత్రపుష్పం
ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి |
తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా”త్ ||
శ్రద్ధయా సిక్తయా భక్త్యా హ్యార్ద్రప్రేమ్ణా సమర్పితః |
మంత్రపుష్పాంజలిశ్చాయం కృపయా ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి |
(పుష్పములు అక్షతలు పట్టుకోని ప్రదక్షిణ చేయవలెను)
ప్రదక్షిణ
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహి మాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగముచ్యతే ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః సాష్టాంగనమస్కారాన్ సమర్పయామి |
ఛత్రంతో కానీ తమలపాకుతో కానీ అమ్మవారికి వీచవలెను
సర్వోపచారాః
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః గజానారోహయామి |
యద్యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతిదుర్లభమ్ |
దేవభూపార్హభోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతామ్ ||
ఓం శ్రీదుర్గాపరాదేవ్యై నమః సమస్త రాజ్ఞీయోపచారాన్ దేవ్యోపచారాన్ సమర్పయామి |
ప్రార్థనా
యా దేవీ మధుకైటభప్రమథినీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణచండముండశమనీ యా రక్తబీజాశినీ |
యా శుంభాదినిశుంభదైత్యదమనీ యా సిద్ధలక్ష్మీ పరా
సా చండీ నవకోటిశక్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ || ౭ ||
(లెంపలు వేసుకొనవలెను)
క్షమా ప్రార్థనా
అపరాధసహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి |
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే ||
అనయా శ్రీసూక్త విధానేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
తీర్థప్రసాదములు
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీదుర్గాపరాదేవీ పాదోదకం పావనం శుభమ్ ||
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||
